Cine Hero Garuda Fame Sivaji mostly re join in BJP shortly. He stated that he wants join in national party to face his problems.
#appolitics
#sivaji
#bjp
#ysjagan
#kcr
#politics
#dubai
#ysrcp
#trs
#alandamedia
#chandrababunaidu
#narendramodi

గరుడు పురాణం ఫేమ్ శివాజీ తిరిగి బీజేపీలో చేరుతున్నారా. ఆయన పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా అలంద మీడియా ఆయన మీద నమోదు చేసిన కేసులో ఇబ్బందులు పడుతున్న శివాజీ తనను ఇబ్బంది పెట్టిన వారికి త్రీడీ సినిమా చూపిస్తానంటున్నారు. తన కుమారుడి చదువుకు అడ్డుపడిన వారిని తాను వదిలేదిలేదని .. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద తెలివిగానే పోరాటం చేస్తానన్నారు. ఇదే సమయంలో తాను రాజకీయంగా తిరిగి జాతీయ పార్టీలో చేరుతున్నట్లుగా స్పష్టం చేసారు. తన పై కేసులు నమోదు చేసిన రావు..రెడ్డి ని వదిలేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారుల మీద కామెంట్లు చేసారు. ఇక..తనకు రక్షణ కల్పించాలని ఏపీ సీఎంకు లేఖ రాసానని చెప్పిన శివాజీ..తనను అధికారికంగా చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక..ఏపీ ..తెలంగాణ ముఖ్యమంత్రుల మీద కీలక వ్యాఖ్యలు చేసారు.